Author Archives: Admin

పరశురామ పరబ్రహ్మ మహిమా

శ్రీ గురుభ్యోనమః
శ్రీ పరశురామ పరబ్రహ్మణే నమః
నిర్దోషుడు అనెతగుణ పరిపూర్ణుడైన శ్రీ మహా విష్ణువు అవతారములు అనంతమైనా మనము సులువుగా ఉపాసనము ఆరాధనము చేయుటకు మఖ్యముగా దశావతారములను శాస్త్రము తెలిపుచున్నది, మరొక విశేషము ఏమనగా మనము భగవంతుని దశ అవతారములను స్మరించినా ఉపాసన చేసినా చాలు ఆ దేవదేవుని అనంత అవతారములను స్మరించిన ఉపాసన జేసిన మహా పుణ్యము దొరుకును (ఐతరేయ ఉపనిషత్తు శ్రీ మధ్వభాష్యము).
తంత్రసారములో మనకు జగద్గురువు శ్రీ మన్ మధ్వాచార్యులవారు 72 మహామంత్రములను ఉపదేషించియున్నారు, అట్టి మహామంత్రములలోనూ పరశురామ మంత్రమును ఉద్దేషించి ఇట్టి మంత్రమును ఉపాసన చేసే సజ్జనులకు ఆ పరశురామ పరమాత్మ సకల దిగ్విజయమును, హిరణ్య రత్న రాజ్యములే మొదలగు సకల ఐహిక అభీష్టములు కరుణించునని నిష్కామ భక్తితో ఆరాధించినవారికి మహా మోక్షమునే కరుణించునని సెలవిచ్చారు.
శ్రీ పరశురామ పరబ్రహ్మ తమ తండ్రిగారైన శ్రీ జమదగ్ని ఋషిగారి ఆదేశమును పాటించుటకై ఒక గంధర్వుని చే కించిత్ మానసిక వ్యభిచార దోషముతో దూషితురాలైన తమ తల్లిగారైని రేణుకా దేవిని అడ్డుచెప్పిన తన అన్నలను శిరశ్ఛేదమును గావించి వారి వారి పాతివ్రత్య భంగము, జనకుని ఆజ్ఞా ఉల్లంఘము ననునట్టి దోషములను పరిహరించి, అలాగే తమ తండ్రిగారైన జమదగ్ని ఋషులను మెప్పించి మరల తమచే హతులైన తల్లి మరియు అగ్రజులను మునపటి వలె పునర్జీవితులుగా ఒనర్చి వెనకటి సర్వమానసిక దోషములను పరిహరించినారు. తమచే మృతులైన వారిని పునర్జీవితులుగా జేయు తమ సామార్థ్యము అలాగే తమ తండ్రిగారి సామార్థ్యము విదితమై ఉన్నది గావున అట్టి లోక నిందితమైన క్రూర కర్మను జేసినారు. ఇది అందరికి సమానముకాదు. కేవలము పరమేశ్వరుడైన పరశురాములవారు మాత్రమే చేయగలరు.
అసంప్రజ్ఞ సమాధియందు ఉన్న తమ తండ్రి గారిని దొంగచాటుగా హతమొనర్చిన కార్త్యవీర్యుని 10000 మందికుమారులని అలాగే లోకభారముగా మారిన పాపభూయిష్టులగు నామమాత్రమునకి రాజులై ఉన్న దుష్ట క్షత్రియులనందరి (పోతన భాగవతము, మూల మహాభాగవతము, మహాభారతము) కడతేర్చి వారి రక్తముతో స్యమంతపంచకమనెడి పవిత్ర క్షేత్రములో తొమ్మిది రక్తపు మడుగులను చేసి అచట తన తండ్రిగారి కళేబరమును జోడించి ఆ రక్తపు మడుగులలో పితృతర్పణమును కలుగజేసి మరల తమ తండ్రిగారి పునర్జీవితులుగా గావించి సప్తఋషిమండలములో శాశ్వత స్థానము కలుగజేసినారు.
ఇట్టి మహనీయ గుణార్ణవుడైన పితృవాక్య పరిపాలకుడైన, సజ్జన ప్రపంచమును రక్షించెడి పరశురామ పరమాత్మను గూర్చి సరియైన జ్ఞానములేని కొంతమంది TV (తత్వవిరోధి) ఉపన్యాసకులు పరశురామ అవతారము క్రోధపూర్ణము అనవసరంగా క్రోధముల 21 మార్లు సమగ్ర భూమిని చుట్టి ఈ భూమిని క్షత్రియ రహితముగా చేసినాడు, ఇది వ్యర్థమైన అవతారము ఇవే మొదలగు వ్యర్థమైన తత్వవిరుద్ధమైన మాటలను మిడిమడి జ్ఞానముతో పలుకుతు సజ్జనులని భక్త సమాజమును తప్పు ద్రోవ పట్టించుచున్నారు. ఇట్టి అల్పజ్ఞానులు మూలభాగవతమును, మహాభారతము మొదలగు గ్రంథములను సరియైన రీతిలో తెలుసుకొని తమ తప్పుని సరిదిద్దుకొనెలా ఆ శ్రీ లక్ష్మీనరసింహాభిన్న పరశురామ పరబ్రహ్మయే వారికి సత్ ప్రేరణని కలుగజేయుగాక.
ఇది సంక్షిప్త వివరణ మాత్రమే..
ఇతి
హరివాయుగురువుల దాసుడు
నరసింహాచార్య సుళీభావి

ದಶಮ ಸ್ಕಂಧ ಕನ್ನಡ

దశమ స్కంధము సంపూర్ణము

vanaparva 135 to last chapter

IDOLS WHERE WE HAVE TO WORSHIP THE OMNI-PRESENT ALL-MIGHTY GOD AND HIS DIVINES !

ఇందుగలడందులేడని సందేహము వలదు |

చక్రీ సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు ||

అను భాగవత తత్వము భగవంతుడగు శ్రీ మహావిష్ణువు సర్వత్ర వ్యాప్తుడు. ఎందు కొలచిన అందే కరుణించును. జగత్తునిండుగా వ్యాపించిన భగవంతుడిని అరాధన చేసే అర్హత మనకు లేదు. అందువలన ఆ భగవంతుని ఉపాసన , పూజా కైంకర్యాలను మన తాహతుకు తగువిధముగా విగ్రహముల ఎందే ప్రాణప్రతిష్ఠాన గావించి ఆరాధించే సౌలభ్యాన్ని మన భారతీయ (హైందవ) సంప్రాదాయములో వేదముల ఆదేశమునకు అనుగుణంగా సర్వోత్తముడగు శ్రీ కృష్ణుడే తన పరమ భక్తుడగు భాగవతోత్తముడగు ఉద్ధవునికి తన పూజను మరియు ఇతర దేవతల పూజను ఎట్టి విగ్రహముల యందు పూజింప దగినదో ఉపదేశించి ఉన్నాడు. అది ఏమనగా ..

శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ |

మనోమయి మణిమయీ ప్రతిమా అష్టవిధా స్మృతా ||

(శ్రీ మద్ భాగవతము)

ఎనిమిది రకములగు విగ్రహములు మనము పూజించ దగినవి. వాటిలో మొదటిది శిలా విగ్రహము, రెండవది చెక్క విగ్రహము, మూడవది లోహపు విగ్రహము(పంచ లోహ మొదలగునవి), నాలగవది గోమయలేపనము (స్థండిలము), ఐదవది లిఖించబడినది (చేతిరాతతో వ్రాయబడినది), ఆరవది మట్టితో చేసినది, ఏడవది మనస్సులో చింతించ బడినమనోవిగ్రహము (మానసికముగా మనము ధ్యానము చేయునది), ఎనిమిదవది సూర్యకాంతమణి మొదలగు వాటితో నిర్మించబడినది. ఈ ఎనిమిది రకములగు విగ్రహములను తయారు చేసుకొని భగవంతుడిని మరియు దేవతలని పూజింపదగినదే తప్ప ఇతర ఏ రసాయనములచే తయారు చేసిన విగ్రహములు పూజకి అనర్హములు మరియు నిషిద్ధము అయి ఉన్నవి.

కావున ప్లాస్టర్ ఆఫ పారీస్, ప్లాస్టీకు మరియు ఇతర ప్రకృతికి ఈ సృష్టికి హానికారకములైన రసాయనములచే తయారు చేయబడిన విగ్రహముల యందు భగవంతుని మరియు దేవతలని పూజింపదగదు, కావున పైన తెలిపిన ఎనిమిది రకములగు విగ్రహములను మాత్రమే పూజింపదగినది. రాబోవు వినాయక చవితి మనమందరమూ శుద్ధమైన ప్రకృతి సిద్ధమైన మట్టి విగ్రహములను కొనుగోలు చేసి శ్రద్ధా భక్తలతో మరియు శుద్ధముగా స్వామిని పూజించి తరించుదాము.

*శ్రీ లక్ష్మీ నరసింహార్పణమస్తు*

ఏకాదశ స్కంధము శ్రీ మద్ భాగవతము

गाय का चारा, वरदान कैसे?

गाय का चारा, वरदान कैसे?
किसिने किसीसे एक प्रश्न किया, क्या गायको चारा देने से हमे उद्योग (नौकरी)वगैरा मिल्ति है तो वो कैसे, क्या चारा खाया गाय, अपने पेट भरने वालेकि बैयोडाटा (biodata)लेकर कारखानोंको जाके उस चारा दिया आदमीका सिफारस् करेगा? (it’s a wrong number).
एैसे बेबुनाद सवाल करने वालेसे, मेरा एक प्रश्न है, क्या गाय का मांस खानेवाले को नौकरी वगैरा मिलेगा, क्या जानवर जैसे व्यक्तित्व वाले मनुष्य जो गाय को काटके भरपेट उसका मांस खालिया, क्या उसे नौकरी मिलसक्ती है? क्या मरा हुआ गाय मरनेके बाद भगवानके पास जाके अपने को खाया हुआ आदमी की तरक्कि केलिये प्रार्थना करेगा? अगर कोइ इस विषयको मानते हैं तो उस्से बडामूर्ख समग्र विश्वमे कोई नहि है. अरे! सोचो, जैसे हर मनुष्य को उसकी प्राण बेहत पसंद है, वैसेहि हर प्राणिकोभी अपने प्राण बेहत पसंद है, मरा हुआ प्राणी(गाय), भगवान् के पास जाके अपनि मृत्यु का कारण जो भी व्यक्ति है, उसके खिलाफ शिकायत करेगा नाकि सिफारस.
अगर गाय को चारा दिये तो वह प्राणी जो अपना देखबाल खुद नही करसकता, वह दूसरे को कैसे हित करेगा? इस प्रश्न का समाधान महाभारत हमे देता है.
ग्रासमुष्टिं परगवे दद्यात् संवत्सरं शुचिः ।
अकृत्वा स्वयमाहारं व्रतं तत् सार्वकामिकम्॥
भावार्थ- अगर कोइी व्यक्ति शुचिसे शुद्ध रहकर उपवास रहके (अपने भोजन से पहले) एक साल तक अगर नियमित रूपसे एक गायको थोडासा चारा दे, तो उस मनुष्य के सारे मनोरथ पूर्ण होजाते हैं, अर्थात स्वयं गोपाल भगवान श्री कृष्ण उस गायको चारा देनेसे प्रसन्न होके चारादेने वाले मनुष्यकि सारि मनोरथ स्वयं पूर्ण करेंगे.
गाय को चारादेना (wrong number) नहि सही नंबर है. मनुष्य के द्वारा अनुष्ठित गोरक्षा आदि सत्कर्मों से प्रसन्न हुवे भगवान यथार्थ रूपमे फलदाता है.

మహాభారతము శాంతి పర్వము