మహాభారత తాత్పర్య నిర్ణయ మీద వ్యాసాలు (తెలుగులో)

శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః .
నేను internet లో శ్రీ మధ్వాచార్యులు రాసిన మహాభారత తాత్పర్య నిర్ణయ వ్యాసాలని తెలుగులో చదవాలని చాలా వెతికాను కాని అవి లభ్యం అవ్వట్లేదు , కావున దయచేసి పై గ్రంధం నుంచి వ్యాస పరంపరని అందించాలని మరియు శ్రీ మధ్వాచార్యుల జీవిత చరిత్రాని కూడా (తెలుగులో ) అందిచాగాలరని నా ప్రార్థన 
-శశి కుమార్
 

Please login or Register to Submit Answer